మడకెద్దులతో మాండలిక కథా సేద్యం

పేరూరు బాలసుబ్రమణ్యం కథల సంపుటి ‘మడకెద్దులు’ దీనికో ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే.. ‘పేరూరు కథలు’ అని పెట్టొచ్చు. ఈ కథల సంపుటిలో చాలా వరకు పోటీలలో సాధారణ ప్రచురణలుగానో, బహుమతులు పొందిన కథలు, నేరుగా రాసిన కథలు కలగలిసి ఉన్నాయి. ఇక పేరూరు కథల ప్రపంచంలోకి అడుగు పెట్టగానే మనకు మన’వరాలే’ అన్న కథలో ఆడపిల్ల అనగానే ఎలక్షన్లో నిలబడి డిపాజిట్ దక్కని అభ్యర్థిలా ముఖం మాడ్చుకుని కొడుకును గుడ్లురుమి చూసి విసవిసా ఇంటికెళ్లిపోతుంది తల్లి చాముండేశ్వరి. […]

More