నిరుద్యోగ పెనుభూతం!

భారతదేశ జనాభాలో 35 ఏళ్ల లోపు యువత 65 శాతం ఉన్నారు. ఈ యువ భారతానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్య మానవ వనరులుగా మలచడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా నిరుద్యోగం, ఉపాధి లేమి, నైపుణ్య లేమి కలిగిన యువత రేటు దేశంలో నానాటికి పెరిగిపోతుంది. మన దేశ నిరుద్యోగుల్లో 83 శాతం నిరుద్యోగ యువతదే అని అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇటీవలే ప్రకటించిన నివేదికలో తెలిపింది. దేశంలో ఏటా కోటి మందికి […]

More

కార్పొరేట్ టాక్స్ తో నిరుద్యోగానికి చెక్

*********** *నూతన సాంకేతికత, నయా ఉదార విధానాలు నిరుద్యోగాన్ని పెంచాయి..* * ఉద్యోగ, ఉపాధులను ఒక సార్వత్రిక హక్కుగా గుర్తించాలి..* *సంపన్నుల సంపదపై పన్నుతోనే నిరుద్యోగ నిర్మూలన మార్గం.. *ఏ నిరుద్యోగి యాచకుడు కాదు? ఉద్యోగ, ఉపాధుల కల్పన ప్రభుత్వాల బాధ్యత.. *యువశక్తిని జాలిగా గాలికి వదిలేస్తే! విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది.. ~~~~~~~ ఏది ఏమైనా ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెనక్కి తగ్గకుండా.. ఆ యువతరానికి ఉద్యోగ ఉపాధి […]

More