టన్నెల్‌ ప్రమాదం అనుకోని దుర్ఘటన

రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్య పరిష్కరించుకోవాలి పదేండ్ల పాటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పనుల విషయంలో నిర్లక్ష్యం సమస్య కొలిక్కి రావడానికి మరో రెండుమూడు రోజులు పడుతుంది టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సృజనక్రాంతి/హైదరాబాద్‌ : నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామం గా […]

More