ఏకత్వం నుండి అనేకత్వానికి – రాగ ప్రస్తారం డా॥ ఎన్.గోపి ‘మగ్న సంగీతం’

‘కాలాన్ని నిద్రపో’నివ్వని ఈ నాటి మహాకవి, ‘నానీ’ సృజనకర్త. ‘జలగీతం’ కావ్యకర్త డా౹౹ ఎన్.గోపిగారి గురించి పరిచయ వాక్యాలన్నీ – ఒక గ్రంథ పరిచ్ఛేదం అవుతుంది. అందుకనే, స్పష్టాతిస్పష్టంగా – ‘నన్ను తెలుసుకోవాలంటే/ నా కవిత్వంతోనే / బయోడేటా వేస్ట్’ అనేశారు ‘పెహ్చెన్’ కవితలో. డా౹౹గోపిగారి 31వ కవితా సంపుటి- ‘మగ్న సంగీతం’ ఈ ఏటి కవిత్వ ఫలసాయం. _________________ కవి నిమగ్నం కావటమంటే, సమష్టి తత్త్వంలో లీనమవుతూ ఆ సమష్టికి కవిత్వంలో ప్రాణప్రతిష్ట చేయటమే. ‘మగ్న […]

More

స్థలకాలాల ఐక్యత ‘భూమిపుత్రుడు’

శ్రీ ఎమ్మార్వీ సత్యనారాయణమూర్తి విస్తృతమైన జీవితానుభవాలు కలిగినవారు. ప్రవృత్తి మార్గంలో నిరంతర అధ్యయనశీలి. సాహిత్య కృషీవలుడు. రచనా వ్యాసంగంలో వివిధ ప్రక్రియల్లో ముక్కారు పంటలు పండించినవారు. 60 పుస్తకాల రచయిత. సత్కారాలు, సన్మానాలూ, పురస్కారాలూ అన్నీ ప్రతిష్ఠాత్మక సంస్థల నుండి గౌరవంగా అందినవి. ఎమ్మార్వీ చేసిన సాహిత్య కృషిలో అపూర్వమైనవి-పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్ర, శతాధికమైన కథలతో బృహత్ సంకలనం తెలుగు కథామందారాలు వంటివి తెలుగు సాహితీలోకం ఆదరణనీ, అభినందనల్నీ బహుళంగా అందుకొన్నవి. ఎమ్మార్వీ సాధించిన […]

More