ఓ భావుకుని జ్ఞాపకాల సంతకాలు…
‘ఇదీ నా స్వభావం, పక్షులదీ ఇదే, ఏమంటే వసంతంలో వెర్రిగా రాగాలు పోయే కోయిలలు శిశిరంలో పాటలు పాడిన దాఖలాల్లేవు’. వాడ్రేవు చినవీరభద్రుడు గారి కథల సంపుటిని చదివిన వారికి ఈ కవి కోకిల కవితా పంక్తులు గుర్తుకు రాకపోతే వారు ఆ కథలను ‘మనసు’తో చదవలేదు అనుకోవాలి. రచయిత పాఠకుల మధ్య సంగీత సాహిత్యాల అనుబంధం ఉంటుంది. కథలోని ‘లయ’ నడకలు పాఠకుడిని రచయిత ప్రపంచంలోనికి తీసుకువెళ్తాయి. ‘అక్షరాలకు తడి ఉంటుంద’ని ఓ కవి మిత్రుడు […]
More