అంతరంగ తరంగాల్లో భిన్నకోణాలు
పత్రికా రచయితలు రోజువారీ సంఘటనల గురించి వార్తలు, విశ్లేషణలు రాయడం సర్వసాధారణం. వర్తమాన ఘటనలపై వ్యాఖ్యానాలు, విశ్లేషణలు చేయడం, సంపాదకీయాలు రాయడం సామాన్యమైన అంశం. దీనికి భిన్నంగా సంఘటనలతో, సంచలనాలతో నిమిత్తం లేకుండా జీవితంలోని అనుభవాలను, అనుభూతులను గురించి రాయడం సృజనాత్మక ప్రతిభకు తార్కాణం. మామూలు మనుషులకు సాదాసీదాగా అనిపించే అంశాల గురించి ఆసక్తికరంగా రాయడం సునిశిత దృష్టి, సృజనాత్మక యోచనలు వున్న వారికే సాధ్యం. ఇలాంటి దృష్టి, ఆలోచన ఉన్నవారు కనుకనే కటుకోజ్వల ఆనందాచారి.. సామాన్యమైన […]
More