ప్రజల తీర్పుతో సంతోషంగా ఉన్నాం
గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత తనదే బిజెపికి బిఆర్‌ఎస్ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఏపీ సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం విూడియా సమవేశంలో సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్ : ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది పచ్చడి లాంటిదని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్మలెంట్ ఎన్నికల్లో తమ విూద విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు […]
More