హావెల్స్ బ్రాండ్ అంబాసిడర్లుగా నయనతార, విఘ్నేష్
సృజనక్రాంతి/హైదరాబాద్ : సృజనాత్మకత, ప్రీమియం-క్వాలిటీ ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన, దేశ ఎలక్ట్రికల్ పరిశ్రమలో అగ్రగామి అయిన హావెల్స్, ఐకానిక్ స్టార్ జంట నయనతార-విఘ్నేష్ శివన్ లను దక్షిణ భారత మార్కెట్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ప్రాంతంలో హావెల్స్ పట్టును మరింత బలోపేతం చేస్తుంది, ఇక్కడ ఈ జంటకున్న ప్రజాదరణ వినియోగదారులలో లోతుగా ప్రతిధ్వనిస్తుంది. వారి డైనమిక్ భాగస్వామ్యం ఆధునిక గహాల కోసం సజనాత్మక, విశ్వసనీయ, స్టైలిష్ పరిష్కారాలను అందించడానికి హావెల్స్ […]
More