నెయ్యం నుంచి వియ్యం దాకా…

_______ 150దాకా కవితలు,75 కథలు,తొమ్మిది నవలలు,మూడు కథా సంపుటాలు, ఒక కవితా సంపుటి..ఇవి ప్రముఖ సాహితీవేత్త సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి సృజన సాహిత్యంలో పండిన మేలైన పంట.1987 నుండి కథలు, నవలలు, కవితలు వ్రాస్తున్న సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల “చినుకుల సవ్వడి” ఇంగ్లీషు భాషలోనికి అనువదించబడింది. కొన్ని కథలు హిందీ, కన్నడ, ఒరియా భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి రచనలపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయాలలో పి.హెచ్.డి. స్థాయిలో మూడు పరిశోధనలు, హైదరాబాద్ […]

More