లోపలి దుఃఖానికి మాటనిచ్చిన భాను ముష్టాక్

“ఆమె గబగబా అడుగులు వేస్తూ వంటగదిలోకి వెళ్ళింది. అగ్గిపెట్టె కుడి అరచేతిలోకి కనపడకుండా గట్టిగా గుప్పిట మూసివేసి ముందు గది తలుపు తెరచుకుని, ఇంటి వెనుక ఖాళీ స్థలంలోకి వెళ్ళింది. చీకటి వంక కళ్ళు విప్పార్చుకుని తేరిపార చూసింది. తనకంటూ ఒక మనిషైనా లేకపోవడం అనే విషాదపూరిత ఆలోచన ఆమె హృదయంలో కదలాడింది. ఒక్కసారిగా కిరోసిన్ తన మీదకు గుమ్మరించుకుంది. ఆమె తనకై తాను నియంత్రించ లేని ఒక బలమైన శక్తి గుప్పిట్లో వుంది. చుట్టూ చూసింది. […]

More