ఏపీలో పెరిగిన ఓట్లు కేవలం 16 లక్షలు
2019 నాటికి 2024 నాటికి అదనంగా పోలైన ఓట్లు కేవలం 16లక్షలు మాత్రమే నని ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటన వల్ల తెలుస్తున్నది. పెరిగిన ఓట్లు మావే నని చంకలు గుద్దుకున్న వైసీపీ,టీడీపీ కూటమిలు ప్రకటించుకున్నాయి.పెరిగిన ఈ 16లక్షల ఓట్లే విజేతను నిర్ణయిండంలో కీలకపాత్ర వహించనున్నాయి.మే 13 వ తేదీన పోలైన ఓట్ల శాతం 81.86 శాతంగా నమోదైంది.పెరిగిన ఓట్లలో 12లక్షలు మహిళలే ఉన్నారు.విజయవాడ తూర్పులో అత్యధికంగా 13 శాతం పెరిగిన ఓట్లుగా నమోదైంది. అలాగే […]
More