బలహీన వర్గాల రిజర్వేషన్లు.. పురిటిలోనే గొంతు నొక్కాలని కుట్రలు

బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో పునాది రాయి పడిందని అన్నారు. 17 వ అఖిల భారత పద్మశాలి, 8 వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశం […]

More

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే

సృజన క్రాంతి, సూర్యాపేట జిల్లా ప్రతినిధి: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, మహిళల విద్యాభివృద్ధికి పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 127వ వర్ధంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే […]

More