సాహిత్యంతో తనను తాను సంలీనం చేసుకున్న ‘వంశీకృష్ణ’
కాదేదీ కవితకనర్హం అని శ్రీశ్రీ అంటే సాహిత్యం వినా అన్నీ అశాశ్వతమే అనగల నైజం గలవాడు- ప్రముఖ కవి,కథకుడు, సాహితీ విమర్శకుడు, సినీ విమర్శకుడు, అనువాదకుడు వంశీకృష్ణ అలియాస్ శ్రీ తాటికొండాల సత్యనారాయణ. వంశీకృష్ణ.. మంచు ముత్యాలను కప్పుకొని సువాసనలు మంద్రంగా వెదజల్లుతున్న మల్లెపువ్వులాంటి మనిషి. సస్నేహ కరస్పర్శతో మిత్రులను కట్టిపడేయగలవాడు.తన దగ్గర మనకు తెలియని అయస్కాంత శక్తి ఏదో ఉంది. అర్ధం లేని అశాంతితో వేగిపోని తత్త్వం ఉంది.ఏదీ సీరియస్ గా తీసుకోడు. అలాగని దేనినీ […]
More