స్వచ్ఛమైన రెక్కలతో ఎగిరిన ఓ ప్రేమకథ

దాదాపు వంద సంవత్సరాలుగా నా గుర్తింపుకోసం గాలిస్తూనే వున్నాను. నా కన్నీటి చుక్కల చిరునామా పాఠకుల జాలి చూపుల్లో ఒక ప్రతిబింబమై వెలిగే ఆ దృశ్యం కోసం, ప్రతి తెలుగు లోగిలి గడప, గడప దగ్గర నా కళ్లను అతికించి ఎదురుచూస్తూనే వున్నాను. ‘బారిష్టర్ పార్వతీశం’ నవల పుటల్లో అట్టడుగున కూరుకుపోయిన నా శిరస్సును, తండ్రిగా నిమిరే ఒక సాహితీవేత్త చేతులకోసం ఇన్నాళ్లు ఎంతగానో తపించి పోయాను. ఖండాలకు అవతల ఇంగ్లండు దేశంలో పుట్టిన నేను దాదాపు […]

More