ఓట్లు లేని బీజేపీ కూటమిని గట్టేక్కిస్తుందా?

(యం.వి.రామారావు, ప్రత్యేక ప్రతినిధి) ఏపీలో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు ఉన్న భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కూటమిని గట్టేక్కిస్తుందా అనేది సామాన్యుడికి అనుమానం రావడం సహజం.కాని 2014లో ఈ కూటమే విజయం సాధించింది.బీజేపీ 4 స్థానాలు సాధించింది.టీడీపీ 102స్థానాలు సాధించింది. ఇప్పుడు కూడా గెలుస్తామనే ధీమాతో కూటమి కట్టారు. పవన్ కళ్యాణ్ పట్టువదలక బీజేపీని పొత్తుకు అంగీకరింపచేసారు. వైసీపీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత దృష్ట్యా బీజేపీ కూటమితో జుట్టు కట్టిందని రాష్ట్ర శాఖ పెర్కొంటున్నది.కాని […]

More