తెలంగాణ ఆడబిడ్డలు పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు
మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సృజనక్రాంతి/హైదరాబాద్ : అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. […]
More