మహామనిషి వాక్యం – మహేందర్ కవిత్వం
వర్తమాన కాలంలో అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని ఎదిరించే ప్రముఖ కవి బిల్ల మహేందర్. మనసును హత్తుకుంటాడు. మనిషితనాన్ని ఎత్తుకుంటాడు. మనసును తొలిచే సమాజ స్థితిగతులను చూస్తూ, అక్షరీకరించడమే వారి నైజం. బాధలు లేని గాథలే బిల్ల మహేందర్ కవిత్వ లక్షణాలు.ఈ దేశంలో బలహీనుల మీద బలవంతులు అనబడే పులుల ఆట సాగుతూనే ఉందని బాధపడతాడు. “ఇప్పుడు/ఎవరి నోటి నుండైనా ‘పులి-మేక’ పదం జారి పడ్డప్పుడు /తెలియకుండానే కళ్ళనుండి రక్తం కారుతుంటది” అని విలపిస్తాడు. బిల్ల మహేందర్ ఇప్పటికే […]
More