కలసి పనిచేద్దాం

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కండి మీపై సామాజిక బాధ్యత ఉందని గుర్తించండి డ్రగ్స్‌ తదితర సామాజిక దుర్మార్గాలపై పోరాడండి చిత్రపరిశ్రమ అభివృద్ధికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్న ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు హైదరాబాద్‌ : కలసి పనిచేద్దాం రండి..తెలంగాణ అభివృద్దిలో విూరూ భాగస్వాములు కండి అని సిఎం రేవంత్‌ రెడ్డి చిత్రపరిశ్రమను ఆహ్వానించారు. సినీ పరిశ్రమలో సమస్యలు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ […]

More

ప్రజలకోసం పనిచేస్తాం

తెలంగాణ భవన్‌లో బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ సృజనక్రాంతి/హైదరాబాద్‌ : ఎన్నికల్లో గెలుపోటములు సహజమని.. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పని చేయాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని అన్నారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయన.. కొన్ని క్షణాలు బాధగా […]

More

విద్యార్థులు క్రమశిక్షణతో పరిశ్రమిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు

తెలుగు భాష మీద ఆసక్తితో చిన్నతనం నుండి తెలుగును అభ్యసించి, అనేక పురస్కారాలు పొంది, తిరుపతి శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ తెలుగు సహాయాచార్యులు, ఇన్‌-చార్జి శాఖాధ్యక్షులుగా ఉన్న వై.సుభాషిణి, తెలుగును నిరభ్యంతరంగా వృత్తివిద్యగా స్వీకరించవచ్చు అంటున్నారు. వారితో ఈనాటి కరచాలనం. మీకు తెలుగు మీద ఆసక్తి కలగడానికి కారణం? నా పూర్తిపేరు డా. యర్రదొడ్డి సుభాషిణి. పుట్టింది పీలేరు, చిత్తూరు జిల్లా. విద్యాభ్యాసం మొత్తం జన్మస్థలమైన పీలేరులోనూ, తిరుపతిలోనూ సాగింది. ఎమ్‌.ఏ.లో ఈనాడు గోల్డ్‌ మెడల్‌ […]

More