రేపటి 6వ ప్రపంచ మహాసభలు జరిగేదిలా…
తెరతీసి వివరిస్తున్న ప్రధాన కార్యదర్శి డా. జి.వి.పూర్ణచందు మీకు ఇటీవల ‘సరస్వతీసమ్మాన్’ ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారం లభించిన సందర్భంగా మీ అనుభూతి, స్పందన మా సజన క్రాంతితో పంచుకోండి… అవార్డులు, సన్మానాలు సెల్ ఫోన్ రీచార్జి చేయటం లాంటివి. ఎప్పటికప్పుడు పునరుత్తేజితం కావటానికి ఇవి ప్రోత్సాహకాలు. అదిన్నీ, మన భాష, మన ప్రాంతం కాని ఒక సంస్థ ఇచ్చిన గుర్తింపు తప్పనిసరిగా ఉత్సాహాన్నిస్తుంది. ఈ సంస్థ ఊభయ రాష్ట్రాల ప్రతినిధులకు నా ధన్యవాదాలు. ఆచార్య కసిరెడ్డి వేంకటరెడ్డి […]
More