బీజేపీ చక్రవ్యూహంలో ప్రజలు విలవిల

దేశవ్యాప్తంగా భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాక్స్‌ టెర్రరిజంతో వ్యవస్థ ఆగమవుతోంది. పద్మవ్యూహం లాంటి కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉంది… అందుకే రైతులు భయపడుతున్నారు. మహాభారతంలో పద్మవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే.. ఇప్పుడు మోదీ, అమిత్‌ షా, మోహన్‌ భగవత్‌, అజిత్‌ దోవల్‌, అంబానీ, అదాని లాంటి వారు కంట్రోల్‌ చేస్తున్నారు. – రాహుల్‌ గాంధీ భయం గుప్పిట్లో అన్ని రంగాల ప్రజలు అగ్నివీర్‌లను మోసం చేస్తోన్న ప్రభుత్వం ఓ ఇద్దరి ప్రయోజనం కోసం పనిచేస్తున్న మోదీ బడ్జెట్‌ […]

More