డబ్ల్యుటిసి -2025 ఫైనల్ ముహుర్తం ఖరారు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యుటిసి) 2025 ఫైనల్ ముహుర్తం ఖరారైంది. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరగనుంది. ఈ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా వెల్లడించింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జూన్ 11-15 మధ్య ఈ మెగా టెస్ట్ ఫైనల్ జరగనుందని ఐసీసీ తమ ప్రకటనలో పేర్కొంది. జూన్ 16 రిజర్వ్ డేగా కేటాయించింది. లార్డ్స్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. టెస్ట్‌లకు ఆదరణ పెంచాలనే […]
More