ఓ ఇంటివాడైన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అతికొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో వివాహమాడాడు. గతేడాది నవంబర్‌లో వెంకటేశ్-శృతి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ యువ స్టార్ బ్యాటర్ త్వరలో పెళ్లిచేసుకోనున్నట్లు వెల్లడిరచాడు. తాజాగా అంగరంగ వైభవంగా వెంకటేశ్-శృతి ఒక్కటయ్యారు. కాగా, శృతి ఫ్యాషన్ డిజైనర్. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు. ఇక వెంటకేశ్ అయ్యర్ […]
More