థాయిలాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ షినవత్రా
థాయిలాండ్ : బిలియనీర్ మాజీ ప్రధాని థాక్సిన్ షినవత్రా కుమార్తె 37 ఏళ్ల పేటోంగ్టార్న్ షినవత్రా థాయిలాండ్ తదుపరి ప్రధానిగా ఆమోదం పొందారు. తన క్యాబినెట్ కు నేర చరిత్ర కలిగిన న్యాయవాదిని నియమించినందుకు రాజ్యాంగ న్యాయస్థానం మాజీ ప్రధాని స్రేత తావిసిన్ను పదవి నుండి తొలగించిన రెండు రోజుల తరువాత ఆమె ఎంపిక జరిగింది. పేటోంగ్టార్న్ దేశంలో ఈ పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు అవుతారు. ఆమె షినవత్రా ముగ్గురు పిల్లలలో చిన్నది. అలాగే […]
More