తగ్గుతున్న విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య
రష్యాను ఎంచుకుంటున్న భారతీయులు భారతీయ విద్యార్థులకు అమెరికా,కెనడా విదేశీ విద్యమీద మోజు నెమ్మదిగా తగ్గుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా,కెనడా,యుకె, ఆస్ట్రేలియా లకు ఉన్నత చదువుల కోసం భారతీయ విద్యార్థులు కొన్ని సంవత్సరాలుగా వెళ్లడం జరుగుతోంది. కెనడా ప్రభుత్వం భారత్ పట్ల వ్యతిరేకత, అమెరికాలో ట్రంప్ ఆంక్షలు,కఠినమైన వీసా నిబంధనలు,అధిక ఆర్ధిక డిమాండ్లు,తిరస్కరణలు, దౌత్య సమస్యలు తదితర కారణాలు విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య తగ్గుతున్నది.ఆయా దేశాల బదులు రష్యా,జర్మనీ,ఉబ్బెకిస్తాన్ లకు వెళ్లడం పెరిగింది.మొత్తం మీద విదేశాలకు […]
గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను
చంద్ర,అంగారక గ్రహాలు కొంత అనుకూలం మానవుడు సృష్టిలోని గ్రహాలను కనుగొనడం తోపాటు వాటిలో కొన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఇప్పటికే భూమండలాన్ని నివాసయోగ్యంతో పాటు వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. వ్యవసాయం ద్వారా ఆహారం పండిస్తున్నారు.భూమి సారాన్ని పూర్తిగా ఎక్సప్లాయిట్ చేయడం జరిగింది.ఒక్క భూగోళాంలోని జనాభాకు 1.7 భూగోళాల సరిపడినంత వనరులను ఉపయోగిస్తున్నారని ఒకసర్వేలోతేలింది. ఇదే కొనసాగితే 2050 నాటికి మూడుగోళాలకు సరిపడా వనరులు అవసరమవుతాయని ఒక అంచనా.భూమిపుట్టినప్పటినుంచి వైపరీత్యాల వల్ల ఐదుసార్లు జనాభా అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం మానవుడు […]
ప్రకృతి ప్రేమికులకు ఆటవిడుపు
వైల్డ్ లైఫ్ జాతీయ పార్కుల సందర్శన ఒక మధురానుభూతి ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు.యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక మధురానుభూతి కలుగుతుంది.పర్యాటక,ప్రకృతి ప్రేమికులకు ఇదోక వింత అనుభవం.ప్రకృతికి,జంతువులకి దగ్గరగా తీసుకు వెళ్ళి వాటి ప్రవర్తన పై అవగాహన కల్పించడం,ప్రకృతితో మమేవకవడం నేర్పించడం కోసమే “వైల్డ్ లైఫ్ విస్పరర్స్” ఏర్పడింది. జంతువులను ప్రేమించడం,రక్షించడం,వాటితో మానవుడి సంబంధాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్ యుగంలో ప్రతిదానికీ గూగుల్ మీద ఆధారపడుతున్నాం.ఉన్న ఊరిలో దారి చూపాలన్నా గూగుల్ […]
తెలంగాణ
హైదరాబాద్‌తో సమంగా వరంగల్ అభివృద్ధి
హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, […]
ఆంధ్రప్రదేశ్
అమరావతిలో 58 అడుగల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు
అమరజీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతాం 12 నెలలు 12 కార్యక్రమాలతో 125వ జయంతి ఉత్సవాలు పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047కి రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి ఆత్మ బలిదానం చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తుతో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే జయంతి […]
క్రీడలు
25ఏళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ హీరో!..
2000 ఛాంపియన్స్ ట్రోఫీ (ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్ లో భారత్ పై సెంచరీ బాది విజయంలో కీలకంగా వ్యవహరించిన ఆటగాడు అతడు. ఫియర్‌లెస్ క్రికెటర్‌గా, ఆల్‌రౌండర్‌గా భారత క్రికెట్ అభిమాన మనసు దోచుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ అతడు. కానీ ఆ తర్వాత పాతాళానికి దిగజారిపోయి.. కూలీగా, క్లీనర్ గా కెరీర్ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అతడు మరెవరో కాదు క్రిస్ కెయిన్స్. క్రిస్ కెయిన్స్ కు ఆస్తి పాస్తులూ బాగానే ఉండేవి. కానీ అతడు ఆటలో రిటైర్ […]
విశ్వవిజేతగా టీమిండియా..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన ఓటమెరుగని జట్టుగా టైటిల్ ముద్దాడింది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో 2000 ఐసీసీ నాకౌట్ టోర్నీ, డబ్ల్యూటీసీ 2021 ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాలకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులు చేసింది. మైకేల్ బ్రేస్‌వెల్(40 […]
సినిమా
’యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రామ్’ కు సపోర్ట్‌గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్ ప్రభాస్
సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమానికి రెబెల్ స్టార్ ప్రభాస్. తన మద్ధతు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశాన్ని అందించారు. మెసేజ్ తో కూడిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్, కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉందని, మనల్ని ప్రేమించే మనషులు, మన […]
‘ఘాటి’, ఫస్ట్ లుక్ నవంబర్ 7న రిలీజ్
క్వీన్ అనుష్క శెట్టి సెన్సేషనల్ హిట్ ’మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ’వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్ లో ఇది రెండవ ప్రాజెక్ట్. ఈ హై బడ్జెట్ వెంచర్‌కి ’ఘాటి’ అనే టైటిల్‌ని లాక్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కేవలం మూడు రోజుల్లో కోఇన్సిడెంట్ గా అనుష్క పుట్టినరోజుతో […]
తాజా వార్తలు
- టెక్నాలజీ విసిరే మాయావలలను హెచ్చరించే నవలిక
- విశిష్టమైన పరిశోధన “దమనకాండ”
- శతాబ్దాల దాహాన్ని పరిమార్చే నది కావాలి!
- సృజన ప్రతిభలో దిగ్భ్రమ కలిగించే రాశీ, వాసీ!
- తగ్గుతున్న విదేశాలకు వెళ్లే విద్యార్ధుల సంఖ్య
- గ్రహాంతర వ్యవసాయంపై మానవుడి కన్ను
- చెబుతా వినుకో మల్లన్న
- హైదరాబాద్‌తో సమంగా వరంగల్ అభివృద్ధి
- అమరావతిలో 58 అడుగల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు
- ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు
ఎక్కువ మంది చదివినవి
- సమకాలీనతకు ప్రతిరూపం ‘గిరీశం’
- ఏపీలో ఉచిత ఇసుక
- ఆలోచింపజేసే కథానికలు….
- దళిత కవిత్వంలో ఉన్న ధిక్కారతను, ఆత్మవిశ్వాసాన్ని పోరాట పటిమను పుణికి పుచ్చుకున్న డా.వూటుకూరి వరప్రసాద్
- పశ్చిమాసియాలో సంక్షోభాలు ఆందోళనకరం
- సింహపురి మణిదీపం – దీపాల పిచ్చయ్య శాస్త్రి
- ముగిసిన సార్వత్రిక ఎన్నికలు
- విశ్వవిశిష్ట కవుల పరిచయ పూర్వక కవిత్వ పరిమళాలు – ‘కవన కోకిలలు’
- ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు
- నిరుద్యోగ పెనుభూతం!