ఛాంపియన్స్ ట్రోఫీ 2025
భారత్ మ్యాచ్ల షెడ్యూల్ ఇదే! ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ -2025 షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. వన్డే వరల్డ్ కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు అర్హత సాధించాయి. టాప్-8లో లేనప్పటికీ పాకిస్థాన్ […]
More