ఏపీ కూటమిదే

విపక్షానికి పరిమితం కానున్న వైకాపా తెలంగాణలో ఎంపీి సీట్లను పెంచుకోనున్న కాంగ్రెస్‌ సృజనక్రాంతి/హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల పక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయి. వివిధ విూడియా హౌస్‌లు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఇంతకుముందెన్నడూ నమోదు కాని విధంగా అత్యధికంగా 82.37శాతం పోలింగ్‌ నమోదైంది. భారీ […]

More

Janasena | జ‌న‌సేన‌కు “కాపు” కాస్తారా…?

ఆంధ్రప్ర‌దేశ్ లో నేడు కుల ప్రాతిప‌దికగా పావులు క‌ద‌ప‌డానికి అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇతర సామాజిక వ‌ర్గాల‌తో పాటు కాపులు, బీసీలు ప్ర‌ధాన భూమిక పోషించ‌నుండ‌గా, వారు ఎవ‌రికి మొగ్గు చూపితే వారు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌ని గ‌త ప్ర‌భుత్వాలు నిరూపించాయి. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో అత్య‌ధిక ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న కాపుల మ‌ద్దుతు కూడ‌గ‌డితే ఆయా పార్టీల‌కు విజ‌యావ‌కాశాలు త‌ప్ప‌వ‌ని ఈపాటికే పార్టీల‌న్నీ అంగీకారానికి వ‌చ్చాయి. అయితే కాపుల‌కు నేతృత్వం వ‌హిస్తూ ఇప్ప‌టికే […]

More