అనిశెట్టి రజిత ఇక లేరా!

వరంగల్లు: కవి, గాయకురాలు, ఉద్యమోపజీవి, ఉపన్యాసకురాలు, వ్యాస రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావ సభ్యురాలు, ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్లులో నిన్న రాత్రి గం.10.22 లకు (ఆగస్టు 11వ తేదీ) గుండెపోటుతో మరణించారు. హైస్కూల్ విద్యార్థిగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఇంటర్ విద్యార్థిగా ప్రగతిశీల మహిళా సంఘం(pow) పిలుపుకు ప్రతిస్పందించింది. సమకాలపు సామాజిక చలనాలకు కదిలిపోతూ కవిత్వమైంది. 1982లో కాకతీయ అధ్యాపక బృందం విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ […]

More

అగ్నివీణను మ్రోగించిన అనిసెట్టి

నిదుర పో… నిదుర పో… నిదుర పో.. నిదురపోరా తమ్ముడా!’ ఆపాత ఆ పాత మధురమైన పాటను వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. ‘‘సంతానం’’ చిత్రంలోని ‘నిదురపోరా తమ్ముడా!’ అనే పాటను లతా మంగేష్కర్‌ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా చాలా మందికి పరిచితమే. అయితే ఈ పాటను అనిసెట్టి రాశారని మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా.సి.నారాయణరెడ్డి వంటి సినీ కవుల […]

More