ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలి

అనధికారికంగా నడుస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా సమితి డిమాండ్ ఇంటర్ బోర్డ్ ను మోసం చేస్తున్న విజ్ఞాన్ వేదాంత్ కళాశాలను సీజ్ చేయాలని, మల్టీ ఆక్యుపెన్సీ వ్యాపార భవన సముదాయాలలో అనధికారికంగా నడుస్తున్న విజ్ఞాన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఏఎస్ రావు నగర్ లోని తాతా ఆసుపత్రి పక్కన ఇంటర్ బోర్డ్ అఫిలియేషన్ లేకుండా అనధికారికంగా అడ్మిషన్లు […]

More