ఆధునిక క్రైస్తవ వాగ్గేయకారుడు డా॥ కె.మహర్షి

తెలుగు సినీ సంగీత ధ్వయం రాజ్-కోటి లకు సహాయకుడిగా 12 సంవత్సరాలు పనిచేసి ఎన్నో జనరంజక పాటలకు ప్రాణంపోశారు మహర్షి గారు. వీరు శివ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో ‘రమణ’, ‘యేసు మహిమలు’ అనే చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసారు. మద్రాసు నుండి చిత్ర పరిశ్రమ మారుతున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి నుండి వీరికి ప్రొఫెసర్ గా అవకాశం వచ్చింది.అలా క్రైస్తవ సాహిత్యంలో ఎన్నో కృతులు రాశారు. విశాఖపట్నంలో క్రైస్తవ శాస్త్రీయ సంగీత కళాశాల […]

More