భద్రగిరిలో కల్యాణం… కమనీయం
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ హాజరైన మంత్రులు భట్టి, పొంగులేటి, పలువురు విఐపిలు కళ్యాణోత్సవానికి బారీగా తరలివచ్చిన భక్తులు నేడు స్వామివారి పట్టాభిషేక మహోత్సవం భద్రాచలం : భద్రగిరిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కళ్యాణోత్సవానికి భక్తుల బారీగా హాజరయ్యారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. శుభ మూహూర్త సమయాన సీతమ్మ మెడలో […]
More