సమకాలీనతకు ప్రతిరూపం ‘గిరీశం’
‘చిన్నతనంలో బొమ్మలాట నేర్చి ఉండటం చేత లోకమనే రంగంలో చిత్ర కోటి రీతులను ఆటాడే మనుష్యులనే పాత్రముల సొగసును కనిపెట్టడము నాకు అలవాటైన, సొగసులేని మనిషే లేదు. స్నేహము, ప్రేమ అనేవి అనాది అయిన్నీ ఎప్పటికీ కొత్తగా ఉండే రెండు వెలుగులను వరుని మీద తిప్పికాంచితే వింత, వింత సొగసులు బయలుదేరతవి, అసూయ అనే అంధకారంలో అంతే ఏకనలుడే’- తన పాత్ర చిత్రణ గురించి ‘గురజాడ’ వ్యాఖ్యానం. గురజాడ మహాకవి – తన రచనల ద్వారా సమాజంలో […]
More