పఠనానుభవానికి అక్షర రూపం ‘మధుశ్రీలు చదివాక…’
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్ఫూర్తితో కలం పట్టి, తన అనుభవాలకి, ఆలోచనలకి, పరిశీలనలకి అక్షర రూపం ఇస్తూ కథలు, వ్యాసాలు రాసినప్పటికీ, తెలుగు సాహితీ లోకంలో అంతగా వినిపించని పేరు మధునాపంతుల వెంకటేశ్వర్లు (1935-2019). ‘మధుశ్రీ’ కలం పేరుతో ఈయన రాసిన 58 కథల్ని ‘మధుశ్రీలు’ అనే సంకలనంగా ప్రకటించారు, 2011లో. ఈ కథలన్నీ 1950-72 మధ్య రాసినవే. ఎందుకంటే, 1972 తర్వాత ‘మధుశ్రీ’ మరి కలం పట్టలేదు! కవిగా సాహితీ ప్రయాణాన్ని మొదలు పెట్టి, విశ్లేషకుడిగా, […]
More