మాట మహిమ !
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ స్సనాతన: మానవ జీవితంలో మాటకు (వాక్కుకు) ఉన్న మహిమ మహత్తరమైనది.. ఎల్లప్పుడూ సత్యమే పలకాలి.. ప్రియమైన మాటలనే పలకాలి.. అయితే, ఎదుటివారిని బాధపెట్టే మాటలు ఎంత సత్యమైనప్పటికీ వాటిని పలుకరాదు. అలా అని, ప్రియం చేకూర్చే మాట అనుకుంటూ అబద్ధం కూడా చెప్పకూడదు.. ధర్మం చాలా సూక్ష్మమైనది.. దానినెరిగి ప్రవర్తించవలెను…. అంతేగానీ ఒకరిపై ఒకరు ఎదురుదాడులకు దిగుతూ రెచ్చగొట్టేలా […]
More