ప్రజారోగ్యానికి గ్యారెంటీ ఇవ్వలేరా..

*మనకు వచ్చే వ్యాధుల్లో 56 శాతం మనం తినే తిండి వల్లే.. *బద్ధకం వీడండి.. మన వంటింటి సమతుల ఆహారమే ఆరోగ్య సూత్రం.. *కల్తీ ఆహారాన్ని అమ్మే హోటళ్లు రెస్టారెంట్లు, బేకరీలపై ఉక్కు పాదం మోపాలి.. *ఆహార భరోసా పాలకుల, పాలితుల ఉమ్మడి బాధ్యతే.. ఆరోగ్యం చేజారితే.. కీర్తి, ధనం, గౌరవం, ప్రతిష్టలు ఇవేవీ మనిషికి ఆనందాన్ని, ఆయుష్షును ఇవ్వలేవు. అందుకే మనిషి ఏది సాధించాలన్నా ముందుగా కావలసింది ఆరోగ్యం. ఆధునిక కాలంలో నేటి ఉరుకులు, పరుగుల […]

More