సంగీత సాహిత్య సవ్యసాచి- జానకీబాల

ఎనభయ్యో దశకంలో ఆధునిక సమాజంలోనూ, సాహిత్యరంగంలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి.అనేక ఉద్యమాల కారణంగా సాహిత్యరంగం ప్రతిస్పందించటం వలన కవిత్వంలోనూ, వచనసాహిత్యంలోనూ ఆయా ఉద్యమ ప్రభావాలు తొంగిచూసాయి. ఆర్థికంగా కాలానుగుణ మార్పులకు, సాహిత్య ఉద్యమాల వలన సాహిత్య పరమైన ప్రభావాలకు లోనై రచనలు చేసిన వారిలో ఇంద్రగంటి జానకీబాల కూడా ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాటలు, చిన్నచిన్న రచనలు అప్పుడప్పుడు చేసినా 1970లో కథారచనతో పూర్తి స్థాయిలో సాహిత్య రంగంలోకి వచ్చిన జానకీబాల పన్నెండు నవలలు,ఏడు కథల సంపుటాలు,ఒక […]

More