చిత్తశుద్ధితోనే తెలుగుకు వెలుగులు..!

*********** *ఆంగ్ల భాష అనే రోడ్డు రోలర్ కింద పడి నలిగిపోతున్న మాతృభాషలెన్నో..* *మాతృభాషలోనే సృజన, వినూత్నత విచ్చుకుంటుంది..* *మాతృభాషను ప్రేమించు – అన్య భాషలను గౌరవించు అనే రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడాలి..* *తెలుగు భాష పరిరక్షణ ఆ జాతి స్ఫూర్తి, పాలకుల చిత్తశుద్ధి పైనే మనుగడ సాగుతుంది..* ప్రపంచంలో నేడు సృజనకు, వినూత్నతకు పట్టం కట్టుచున్న వేళ.. ఈ సృజన, వినూత్నత ఎక్కడి నుంచి వస్తుంది?మాతృభాష బతికితేనే సృజన పుడుతుంది, వినూత్నత విచ్చుకుంటుంది. విద్యా విజ్ఞానం […]

More