పసిపాప నిద్రలోని నవ్వును పలకరించిన కవిత్వం

సాహిత్య ప్రక్రియలలో నిగూఢతను కలిగి, సాధారణంగా నడిచే వాక్యాలకు భిన్నంగా మనసును రంజింపజేయటమే కాకుండా ఆలోచింపజేసే శక్తివంతమైన పదాల మోహరింపునే ‘కవిత’ అంటూ ఒక నిర్వచనం తన గొంతును సవరించుకుంటోంది. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వమంటే అక్షర హింస కాదు,అది అక్షర తాండవం. కవిత్వమంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన, ఒక ఆవేశం, ఒక ఆశయం. ఈ సమ్మేళనంలోని తాత్వికతకు హారతుల్లా నిలిచిన అతి కొద్దిమంది కవుల్లో […]

More

నవ్వుల పువ్వుల తోట-యాత్ర నవల

“ఏదయినా చదివితే, అది మనకో చక్కని అనుభవం కావాలి. మనసు వికసించాలి. కొంచెం సేపు పుస్తకం మూసి ‘మ్యూజింగ్స్’ లోకి పోగలగాలి. బలవంతాన రెక్కపట్టుకు చదివించాల్సి వస్తే ఏ రచనయినా కావచ్చు గాని మంచి ఫిక్షన్ మాత్రం కాజాలదు”- పురాణం సుబ్రహ్మణ్య శర్మ విజయనగరం గుర్తొస్తే చాగంటి సోమయాజులు నోట్లో చుట్టతో కళ్ళ ముందుకు వచ్చేస్తారు. చా.సో కథ గుర్తొస్తే ఆయన 1942లో రాసిన మొదటి కథ “చిన్నాజీ” మనసులో మెదులుతుంది. చిన్నాజీతో పాటు చాగంటి తులసి […]

More