అగ్రనేతల సమక్షంలో ప్రియాంక నామినేషన్‌ దాఖలు

తనలాగే చెల్లిని ఆదరించాలని రాహుల్‌ పిలుపు కార్యక్రమంలో పాల్గొన్న సోనియా, ఖర్గే, రేవంత్‌, భట్టి తిరువనంతపురం : వయనాడ్‌ ప్రజలు తన కుటుంబ సభ్యులతో సమానమని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. వయనాడ్‌ ఉప ఎన్నిక నేథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రియాంక గాంధీ బుధవారం తన నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రియాంక గాంధీ, అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తన […]

More

త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరు

హైదరాబాద్‌: త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని, మంచి నాయకుడు అవ్వాలంటే త్యాగం చేసే గుణం, ధైర్యంతో ముందుకెళ్లే తత్వం ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జీవితంలో రిస్క్‌ లేకుండా గొప్ప విజయాలు సాధించలేమన్నారు. హైదరాబాద్‌,గచ్చిబౌలిలోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బి) లీడర్‌ షిప్‌ సమ్మిట్‌’ కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఐఎస్‌బి ప్రాంగణంలో సిఎం రేవంత్‌రెడ్డి మొక్కను నాటారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం […]

More