ఊరితో పెనవేసుకున్న పేగుబంధం రఘువీర్ ప్రతాప్ సాహిత్యం

“If poetry and the arts do anything, they can fortify your inner life, your inwardness.”- Seamus Heaney ప్రకృతిలో ఎంత పెద్ద వృక్షమైనా రెండాకులతో మొలకెత్తి చిన్ని చిన్ని చిగుర్లతో తర్వాత్తర్వాత శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షమౌతుంది. అయితే సాహితీ క్షేత్రంలో కూడా అలా చిన్న కవితలతో తన సాహితీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎన్.వి.రఘువీర్ ప్రతాప్ కవిగానే కాకుండా రచయితగా, వక్తగా, ధర్మకేతనం సాహిత్య కళాపీఠం స్థాపకుడుగా అనేకానేక సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తూ […]

More