దారితప్పిన జీవితాన్ని దరికి తెచ్చే “మళ్ళీ మనిషిలోకి”

మనిషి జీవన ప్రయాణం గమనిస్తే , జీవన పరిణామంలో మనుషుల సమూహం కనిపిస్తుంది. ఆ సమూహంలో నుండి మనిషి పరిణతి చెందుతూ ఆధునికత వైపు అభివృద్ధి చెందుతూ వచ్చాడు. శుభకార్యాలైన, అశుభకార్యాలైన ఏదైనా మనిషి తన సమూహంతో గడిపేవాడు. నేటి పరిస్థితి దానికి పూర్తి భిన్న ధ్రువంలో ప్రయాణిస్తుంది.అభివృద్ధికై పయనిస్తూనే మనిషి తన అస్తిత్వాన్ని క్రమక్రమంగా కోల్పోతూ వస్తున్నాడు. ఇప్పుడు సమూహంతో పని లేకుండా ఎవరికి వారే అన్నట్టుగా జీవిస్తున్నారు. ప్రపంచమే తన చేతిలోకి (సెల్ఫోన్) వచ్చాక, […]

More

కాల పరిణామంలో సమాజాన్నీ, మనిషినీ చిత్రించిన కథలు ‘పోడుగాలి’

ఈతకోట సుబ్బారావుగారు అంటే ‘విశాలాక్షి’ సాహిత్య మాసపత్రిక సంపాదకులు. ఇదొక బ్రాండ్ నేమ్. తెలుగు సాహితీలోకానికి కవిగా, కథకులుగా కూడా సుపరిచితులు. 8 కవితా సంపుటాలు, ఒక కథా సంపుటి కాక, 7 స్థానిక చరిత్ర రచనలతో పాఠకలోకాన్ని అలరించినవారు. అవిగాక, 5 గ్రంథాల సంపాదకత్వం వారి విస్తృత సాహితీకృషికి దర్పణంగా నిలుస్తోంది. తొలి కథాసంపుటి ‘కాశీబుగ్గ’ వెలువడిన 11 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ ‘పోడుగాలి’ సంపుటి. _____ ఒక రచయిత రాసిన కథల్లోని వస్తువైవిధ్యాన్ని […]

More