ఆధునిక కూచిపూడి నృత్య మణిపూస ‘యామినీ కృష్ణమూర్తి’

మహా ఉంటే మూడు నాలుగేళ్లు వుంటాయేమో. నాయనమ్మ చిటికెన వేలు పట్టుకుని చిదంబరంలోని తిలై నటరాజ దేవాలయంలోకి అడుగుపెట్టింది ఆ చిన్నారి. ఆ చిన్ని కళ్ళకి ఆ దేవాలయం పరమాద్భుతంగా కనిపించింది. ఎటు చూసినా అందమైన శిల్పాలే. విప్పారిన నేత్రాలతో ఆ శిల్పాలను చూస్తూ ఉండిపోయింది. నాయనమ్మ చిటికెన వేలును ఆ చిన్నారి చేయి తనకు తెలియకుండానే వదిలివేసింది.నాయనమ్మ పూజ ముగించి చూస్తే పక్కన చిన్నారి లేదు. కంగారుగా దేవాలయ ప్రాంగణంలో వెతకసాగింది. ఒక శిల్పం దగ్గర […]

More