మెలకువ చెట్టుకి పాళీలు పూయించిన ‘నిశాచరుడి దివాస్వప్నం’
నేనిప్పుడు ధారగా కురుస్తున్న వర్షంలో ఇష్టంగా తడుస్తున్నాను. అయినా నా వొంటిమీద ఎంత వెతికినా తడి కనిపించని స్థితి. అద్దంముందు నిలబడితే తడిచి, ముద్దయిన నా మనసు కనిపిస్తోంది. నిజమే నేను తడిచింది కవితా వర్షంలో. కుండపోతగా ఆ వర్షాన్ని కురిపించింది మల్లారెడ్డి మురళీ మోహన్ అందించిన ‘నిశాచరుడి దివాస్వప్నం’ కవితా సంపుటి. అస్పష్ట దృశ్యాలను చెరిపేసి కాంతి గనుల కళ్లతో ‘నింగి’ నేరుగా ఈ సంపుటిలో పలకరింపుకు నేల మీదికి దిగివచ్చింది. ఎదురెదురు అద్దాలమధ్య, అనంతమైన […]
More