స్ఫూర్తి రగిలించే ‘చైత్ర’ నవల

స్ఫూర్తి కందివనం రచించిన ‘చైత్ర’ నవల ఓ మామూలు మధ్య తరగతి అమ్మాయి జీవితం. తన జీవితంలో ఎదురైన పలు చేదు సంఘటనలను, తొంగిచూసిన విషాద అనుభవాలను ఎంతో మానసిక ధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలో తనకు తోడ్పాటు అందించిన టీచర్ లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. కథను నడిపించిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక్క తండ్రి మినహాయిస్తే, ఆమె జీవితంలో ప్రతి ఒక్కరు వెన్నంటి ఉండి, భుజంతట్టి నడిపించిన తీరు […]

More

సర్రియలిస్ట్ నవలకి నోబెల్ సాహిత్య బహుమతి

“జీవిస్తున్నది శరీరం మాత్రమే! ఆత్మ ఎప్పుడో మరణించింది. లొంగిపోతున్నది శరీరం మాత్రమే ! ఆత్మ విభేదిస్తూనే వుంది” (2024వ సంవత్సరపు నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత హాన్ కాంగ్ “ది వెజిటేరియన్” నుండి.) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అకాడమీ ఈ సంవత్సరం దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్ కి సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించింది. యాభయ్ మూడేళ్ళ హాన్ నోబెల్ బహుమతి పొందిన మొదటి కొరియన్. “చారిత్రక దుఃఖాన్ని, వేదనను,గాయాలను విశదపరచే క్రమంలో కనిపించే […]

More