యన్.టి.ఆర్.శాసనసభ ప్రసంగాలు- విహంగ వీక్షణం

‘నందమూరి తారక రామారావు గారి శాసనసభ ప్రసంగాలు’.. అందమైన రామారావు గారి చిరు దరహాసపు ముఖచిత్రంతో ప్రచురితమైన మహోద్గ్రంథం. మంచి లామినేటేడ్ పేపర్ తో తయారైనటువంటి పుస్తకం ఇది. శాసనసభలో వివిధ సమస్యలపై చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో వెలువరించడం వలన నేటితరం,భావితరం తెలుగు జాతిపట్ల యన్.టి.ఆర్ కు ఉన్న ప్రత్యేక శ్రద్ధ ఎటువంటిదో తెలుస్తుంది. ‘సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు’ అని ‘పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే తన విధాన’మని నిర్వచించిన ఎన్టీఆర్ తప్ప,సగటు జనం […]

More