మోడీ ప్రభుత్వాన్ని ఓడించటమే దేశానికి ప్రజలకు రక్ష

కార్మిక రైతాంగ నేతలు గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె సందర్భంగా విజయవాడలో ప్రదర్శన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించటమే దేశానికి ప్రజలకు రక్ష అని పలు కార్మిక రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మె సందర్భంగా నగరంలో ప్రదర్శన సభ నిర్వహించారు ఈ ప్రదర్శన ఆటోలతో కూడా జరగడం విశేషం బిజెపిని ఓడించండి దేశాన్ని రక్షించండి అనే పిలుపుతో శుక్రవారం దేశవ్యాప్తంగా […]

More