ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

ఏకధాటిగా కుంభవృష్టితో పలు ప్రాంతాలు నీట మునక 300 మిల్లీవిూటర్లకు పైగా వర్షపాతం నమోదు ముంబయి : దేశ వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆరు గంటల పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురవగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ముంబయి వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో 300 మిల్లీవిూటర్లకు […]

More