‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదల

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ నుండి దసరా నాడు విడుదలైన ‘మీసాల పిల్లా’ సాంగ్‌ ప్రొమో ఎంతో అలరించిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరంజీవి Ê ఉదిత్‌ నారాయణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్‌. ఈ సాంగ్‌ ఫుల్‌ లిరికల్‌ వీడియో ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా ఈ చిత్ర యూనిట్‌ ‘మీసాల పిల్లా’ ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట […]

More

‘ఘాటి’, ఫస్ట్‌ లుక్‌ నవంబర్‌ 7న రిలీజ్‌

క్వీన్‌ అనుష్క శెట్టి సెన్సేషనల్‌ హిట్‌ ’మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ తర్వాత క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో క్రేజీ హై బడ్జెట్‌ ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ’వేదం’ తర్వాత అనుష్క, క్రిష్‌ కాంబినేషన్‌ లో ఇది రెండవ ప్రాజెక్ట్‌. ఈ హై బడ్జెట్‌ వెంచర్‌కి ’ఘాటి’ అనే టైటిల్‌ని లాక్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్‌ కేవలం మూడు రోజుల్లో కోఇన్సిడెంట్‌ గా అనుష్క పుట్టినరోజుతో […]

More

‘దేవకీ నందన వాసుదేవ’ నవంబర్‌ 14న విడుదల

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా కథానాయకుడిగా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు. నవంబర్‌ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ‘మా సినిమా టైంలో మట్కా, కంగువా సినిమాలు […]

More

కిసాన్‌ సమ్మాన్‌ నిధుల విడుదల

9.4కోట్ల రైతుల ఖాతాల్లో రూ.20వేలకోట్లు జమ మహారాష్ట్రలో ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్‌ సమ్మాన్‌ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18వ విడుతలో 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు జమ కానున్నాయి. ఈ సందర్భంగా నమో షెత్కారీ మహాసమ్మాన్‌ నిధి యోజన సైతం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేల చొప్పున […]

More

5న ‘దేవర’ సెకండ్‌ సింగిల్‌ సాంగ్‌ రిలీజ్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న ప్రెస్టీజియస్‌ మూవీ దేవర కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఈ చిత్ర పోస్టర్స్‌, ఫస్ట్‌ సింగిల్‌ సాంగ్‌, టీజర్‌లకు సాలిడ్‌ రెస్పాన్స్‌ దక్కింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ రెండో సింగిల్‌ సాంగ్‌ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలోని రెండో సాంగ్‌ను ఆగస్టు 5న రిలీజ్‌ చేయబోతున్నట్లు వారు […]

More

ఆగస్టు 15న ‘మిస్టర్‌ బచ్చన్‌’ విడుదల

మాస్‌ మహారాజా రవితేజ, మాస్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ బ్లాక్‌ బస్టర్‌ కాంబినేషన్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’ ప్రేక్షకులకు అపరిమిత వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఆగస్ట్‌ 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే ఆగస్ట్‌ 19న (సోమవారం) రక్షా బంధన్‌ సెలవుదినంతో 5 రోజుల లాంగ్‌ వీకెండ్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ సినిమా ప్రీమియర్‌ షోలు ఆగస్ట్‌ 14న జరగనున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోవడంతో […]

More

‘జీబ్రా’ నుంచి సత్యదేవ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

టాలెంటెడ్‌ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్‌ డాలీ ధనంజయ, ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్‌లో లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ‘జీబ్రా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌ పద్మజ, బాల సుందరం, దినేష్‌ సుందరం నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. లక్‌ ఫేవర్స్‌ ది బ్రేవ్‌ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. షూటింగ్‌ […]

More

‘సరిపోదా శనివారం’ నుంచి నాని సెకండ్‌ లుక్‌ రిలీజ్‌

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌ చివరిదశకు చేరుకుంది. మేకర్స్‌ రెగ్యులర్‌ అప్‌డేట్‌లతో ముందుకు వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్‌ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌ నటిస్తుండగా, ఎస్‌జె సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘సరిపోదా శనివారం’ మేకర్స్‌ ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన ప్రతి ప్రమోషనల్‌ మెటీరియల్‌ సూర్య అకా నేచురల్‌ స్టార్‌ నానిని ఎగ్రెసివ్‌ కుర్రాడిగా ప్రజెంట్‌ చేసింది. […]

More

సుహాస్‌ ‘జనక అయితే గనక’ టీజర్‌ రిలీజ్‌

దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం జనక అయితే గనక’. వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సందీర్‌ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్‌ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్‌ మీ వంటి డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ తర్వాత ఈ సినిమాను శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఆల్రెడీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌ను చిత్రయూనిట్‌ […]

More