రోహిత్‌-కోహ్లి రికార్డులు బ్రేక్‌!

జింబాబ్వే పర్యటనలో భారత్‌ ఘనంగా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన టీమిండియా రెండో టీ20లో పంజా విసిరింది. 100 పరుగుల తేడాతో జింబాబ్వేను శుభ్‌మన్‌ గిల్‌ బృందం చిత్తుగా ఓడిరచింది. ఆల్‌రౌండ్‌షోతో సత్తాచాటింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (100బీ 47 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ (77 నాటౌట్‌బీ 47 […]

More