గుల్జార్‌ కో ఏక్ గుల్దస్తా!

_____________ హిందీ చిత్రసీమలో అనేక సూపర్ హిట్ పాటలకు చక్కని సాహిత్యం అందించిన గుల్జార్ కు పురస్కారాలు కొత్తేమి కాదు. ఆయనను 2002లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. దేశంలోని ప్రముఖ ఉర్దూ  కవుల్లో ఒకరిగా గుల్జార్ ను పరిగణిస్తారు. గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా […]

More

సాహితీ సృజనకు స్ఫూర్తి…

మనం ఏ పని చేయటానికికైనా స్ఫూర్తి అవసరం.స్ఫూర్తి అంటే ఒక ఉత్సాహం.ఒక ఆవేశం. ఓ ఊహ. ఒక చోదకశక్తి.ఇది మనలో ఉత్తేజాన్ని నింపి ఏదైనా ఒక కార్యాన్ని చేపట్టేటట్టు చేస్తుంది. సాహితీ సృజనకూ స్ఫూర్తి అవసరం. ఆ ఆలోచన రాగానే అది ఎక్కడ నుండి వస్తుంది,ఏ రూపంలో ఉంటుంది అన్న ప్రశ్నలు లేదా అనుమానాలు మన మనసులో ఉదయిస్తాయి.అది ఈ విధంగా ఉంటుంది, ఇలా వస్తుందని కచ్చితంగా చెప్పటం అసాధ్యం.ఏదైనా ఒకనిర్వచనంలో పొదగటమూసాధ్యంకాదు.ఎందుకంటే ఈ సృష్టిలో ఏదైనా,ఎవరైనా […]

More

వైవిధ్య భరితం డా. కె.ఎల్వీ ప్రసాద్ కథల సమాహారం

జీవితానికి ప్రతిబింబం సాహిత్యం – అది ఏ ప్రక్రియలోనైనా కానీ. కథ, కథానిక, గల్పిక పరిధికి ఉన్న పరిమితుల దృష్ట్యా ఒక సంఘటన, ఒక సన్నివేశం, ఒక దృశ్యంని చిత్రించినా పాఠకుడికి ఒక అద్భుతం ఆవిష్కరణ కలగవచ్చు. ముగింపులో పరిష్కారం చెప్పటం ప్రతి కథలోనూ ఉండక పోవచ్చు. సమస్యను సమస్యగానే వదిలి వేయటమో, పరిష్కారాన్ని పాఠకుని ఊహకు వదిలివేయటమో రచయిత చేతిలోని కలం నిర్దేశిస్తుంది. కానీ ఒక చమక్కు, ఒక స్పార్క్ ఉంటే అది పాఠకుడి మనసుని […]

More

సంగీత సాహిత్య సవ్యసాచి- జానకీబాల

ఎనభయ్యో దశకంలో ఆధునిక సమాజంలోనూ, సాహిత్యరంగంలోనూ అనేకానేక మార్పులు వచ్చాయి.అనేక ఉద్యమాల కారణంగా సాహిత్యరంగం ప్రతిస్పందించటం వలన కవిత్వంలోనూ, వచనసాహిత్యంలోనూ ఆయా ఉద్యమ ప్రభావాలు తొంగిచూసాయి. ఆర్థికంగా కాలానుగుణ మార్పులకు, సాహిత్య ఉద్యమాల వలన సాహిత్య పరమైన ప్రభావాలకు లోనై రచనలు చేసిన వారిలో ఇంద్రగంటి జానకీబాల కూడా ఉన్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. పాటలు, చిన్నచిన్న రచనలు అప్పుడప్పుడు చేసినా 1970లో కథారచనతో పూర్తి స్థాయిలో సాహిత్య రంగంలోకి వచ్చిన జానకీబాల పన్నెండు నవలలు,ఏడు కథల సంపుటాలు,ఒక […]

More