తెలుగు ఇస్లాంవాద తొలికవి షేక్ కరీముల్లా

కరీముల్లా వృత్తిపరంగా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి పరంగా కవి.బాల్యం నుండే తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న కరీముల్లా విద్యార్థి దశలోనే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. వామపక్ష విద్యార్థి సంఘ నాయకుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.యం.ఏ,బి.యిడి చదివిన కరీముల్లా సాహిత్య ప్రస్థానం తొలుత అభ్యుదయ కవిగా ప్రారంభమైంది. అలా దశాబ్దకాలం సాగిన ప్రయాణం బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ లో ముస్లింలపై మారణకాండ జరిగిన దరిమిలా పీడితులైన ముస్లింల పక్షం వహిస్తూ మైనార్టీ సాహిత్యంలో అడుగు పెట్టారు.ఈ క్రమంలోనే […]

More